Karthi About Sardar Getups : ఈ ఇండియన్ స్పై ఫిల్మ్ లో సిక్స్ ప్యాక్స్, బికినీలు లేవు | ABP Desam
Continues below advertisement
Sardar సినిమాలో తన క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేయాలంటే హీరో కార్తి అన్నారు. జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ చూసిన కళ్లకు నచ్చాలని సర్దార్ లో చాలా ఎలిమెంట్స్ పెట్టామన్నారు
Continues below advertisement