RK Roja On Mahesh babu : మళ్లీ సినిమాలు చేస్తానన్న మంత్రి ఆర్కే రోజా | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. ప్రస్తుతం మంత్రి కావటంతో రాజకీయాల్లో బిజీగా ఉన్నానని..కమ్ బ్యాక్ అంటూ ఇస్తే ఎవరితో నటించాలనుందో చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram