Dream Girl Hema Malini 75th Birthday bash : గ్రాండ్ గా హేమా మాలిని బర్త్ డే సెలబ్రేషన్స్ | ABP Desam
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలినీ 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. భర్త ధర్మేంద్ర, పిల్లలు ఇషా డియోల్ తో కలిసి హేమా మాలిని గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ సెలబ్రేషన్స్ కు రేఖ, సల్మాన్ ఖాన్, విద్యాబాలన్, మాధురీదీక్షిత్, శిల్పాశెట్టి, రాణి ముఖర్జీ, జయా బచ్చన్ బాలీవుడ్ ప్రముఖులు హాజరై హేమా మాలినీకి బర్త్ డే విషెస్ చెప్పారు. హేమా మాలినీ తో కలిసి రేఖ వేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.