RC15 Title Game Changer : రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ గా శంకర్ - రామ్ చరణ్ సినిమా టైటిల్ | ABP Desam
ఫ్యాన్స్ అంతా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ వచ్చేసింది. మొదట్నుంచి రకరకాల పేర్లు వచ్చాయి. సీఈవో అనే పేరు చివరి వరకూ వినిపించినా...గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.