Music Director SS Thaman : విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ ఎస్ తమన్ | ABP Desam

Continues below advertisement

విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ లో మ్యూజిక్ డైరక్టర్ తమన్ సందడి చేశారు. ఏ యూ ఆడియో ఇంజనీరింగ్,మ్యూజిక్ ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ ను ప్రారంభించిన తమన్...సౌండ్ అండ్ రికార్డింగ్ ప్రిప్రొడక్షన్ లో సర్టిఫికెట్ కోర్స్ లను అఫీషియల్ గా లాంఛ్ చేశారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram