Rashmika on Deep Fake Video : Animal ప్రమోషన్స్ లో డీప్ ఫేక్ వీడియోలపై రష్మిక | ABP Desam
డీప్ ఫేక్ వీడియోలపై నటి రష్మిక మందన్నా రెస్పాండ్ అయ్యారు. ఎవరో ఒకరు మాట్లాడకపోతే అది అందరికీ సమస్యగా మారే అవకాశం ఉంటుందనే ధైర్యంగా మాట్లాడానన్నారు.