Rashmika Mandanna on Ban : కన్నడ పరిశ్రమ నుంచి బ్యాన్ అంటూ వస్తున్న వార్తలపై రష్మిక | ABP Desam
కన్నడ పరిశ్రమ నుంచి Rashmika మందన్నాను బ్యాన్ చేసేశారు. కాంతారా సినిమా చూశారా అని అడిగినప్పుడు లేదు అనటంపై..తనకు ఫస్ట్ సినిమా ఇచ్చిన బ్యానర్ ను, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ను రష్మిక అవమానించినట్లు మాట్లాడిందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన రష్మిక ను కన్నడ సినీ పరిశ్రమ చేసిందని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు రష్మిక వీటిపై స్పందించింది.