Namrata Mahesh AN Restaurant Launch : AN బ్రాండ్ తో హోటల్ బిజినెస్ లోకి నమ్రత మహేష్ బాబు | ABP Desam
AN బ్రాండ్ తో నమ్రత మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ సునీల్ సంయుక్తంగా హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన AMB సినిమాస్ ఇప్పటికే సూపర్ సక్సెస్ కాగా...ఇప్పుడు హోటల్ బిజినెస్ లోకి వెళ్లాలని మహేష్ తీసుకున్న నిర్ణయంతో ఈ రెస్టారెంట్ ను లాంచ్ చేసినట్లు నమ్రత తెలిపారు.