Rashmika Craze in Mission Majnu : సిద్ధార్ధ్ మల్హోత్రా తో రష్మిక మందన్నా లవ్ స్టోరీ | ABP Desam
Continues below advertisement
Mission Majnu సినిమాతో బాలీవుడ్ లో తొలిసారి లవ్ స్టోరీలో కనిపించనుంది Rashmika Mandanna. Siddarth Malhotra హీరోగా 1970 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక సరికొత్తగా కనిపించనుంది. ఈ సినిమాలోని లవ్ సాంగ్ ను రిలీజ్ చేసే ఈవెంట్ లో సిద్ధార్ధ్, రష్మిక ఇద్దరూ సందడి చేశారు. రెట్రో లుక్ లో పాత చేతక్ బైక్ పైన పోజులిస్తూ సందడి చేశారు.
Continues below advertisement