Rangabali Naga Shourya Interview : రంగబలి సినిమాపై నాగశౌర్య, సత్య ఫన్నీ ఇంటర్వ్యూ | ABP Desam
నాగశౌర్య,యుక్తి జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి దర్శకుడు. జులై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టైటిల్ అసలు ఇలా ఎందుకుంది..నాగశౌర్య..ఇంకా టీమ్ తో ఫన్నీ ఇంటర్వ్యూ