Manoj Bajpayee About RGV : ఈరోజు బాలీవుడ్ ఇలా ఉందంటే కారణం RGV | ABP Desam

Sirf Ek Bandaa Kaafi Hai సినిమా ప్రమోషన్స్ కోసం నటుడు మనోజ్ బాజ్ పాయ్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో ఆర్జీవీ తనకు సత్య సినిమాలో ఇచ్చిన అవకాశాన్ని ప్రస్తావించారు మనోజ్ బాజ్ పాయ్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola