Ramcharan Upasana in Tirumala | తిరుమల శ్రీవారి సేవలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు | ABP Desam
హీరో రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వాళ్ల పాప క్లీంకారతో కలిసి తిరుమలకు వచ్చిన చరణ్ స్వామి వారి సుప్రభాత సేవ సమయం తర్వాత దర్శనం చేసుకున్నారు.