Ram Charan Birthday Craze in Tirumala | తిరుమలలో రామ్ చరణ్ ను విష్ చేసేందుకు భారీగా ఫ్యాన్స్ | ABP
రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు ఆకాశం అంత ఎత్తున ఉంది. భార్య ఉపాసన, పాప క్లీంకారతో కలిసి పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన చరణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తిరుమలకు చేరుకున్నారు.