Ram Charan Hollywood Film : RRR జోష్ లో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన Ram Charan | ABP Desam
Continues below advertisement
రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారే టైమ్ వచ్చేసింది. ఇప్పటికే RRR తో హాలీవుడ్ లోనూ దుమ్మురేపిన అల్లూరి సీతారామరాజు..అతి త్వరలో హాలీవుడ్ సినిమా ప్రకటన చేయనున్నారు.
Continues below advertisement