Ram Charan Entertainment Tonight Show: RRR Oscars లో ఉండటం కలన్న Ram Charan | ABP Desam

.ఆస్కార్స్ కి రామ్ చరణ్ ఎందుకు వచ్చాడో. అసలు నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ వస్తే హీరోల హడావిడి ఏంటని సోషల్ మీడియా వస్తున్న ప్రశ్నలకు బహుశా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు రామ్ చరణ్. హాలీవుడ్ లో పాపులర్ షో ఎంటర్ టైన్మెంట్ టునైట్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola