Hero Nani Dasara Promotions : ముంబైలో నాని హిందీ 'దసరా' ప్రమోషన్స్ | ABP Desam
Natural Star Nani దసరా ఈవెంట్ ను ముంబైలో గ్రాండ్ గా నిర్వహించారు. హోళీ రోజు దసరాను ప్రమోట్ చేసిన నాని..హిందీలోనే మాట్లాడుతూ అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.