Rakesh Master Students : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లు ఇద్దరూ రాకేష్ శిష్యులే | ABP
రాకేష్ మాస్టర్ హఠాన్మరణంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దాదాపు 1500సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ అలియాస్ రామారావు తను యాక్టివ్ గా ఉన్న టైమ్ లో ఎంతో మంది శిష్యులను తీర్దిదిద్దారు. అలా రాకేష్ దగ్గర శిక్షణపొంది ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ కొరియోగ్రాఫర్లుగా స్థిరపడిన వారిలో శేఖర్, జానీ మాస్టర్స్ ప్రముఖులు.