Adipurush Stopped at Nalasopara : ప్రభాస్ సినిమాను అడ్డుకున్న హిందూ సంఘాలు | ABP Desam

ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై వివాదం చెలరేగటంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని పాల్ ఘర్ లోని నలసోపరా మల్టీప్లెక్స్ లో ఆదిపురుష్ ప్రదర్శనను హైందవసంఘాలు అడ్డుకున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola