Rahul Sipligunj Kala bhairva : RRR Naatu Naatu కు ఆస్కార్..మన సింగర్స్ తీన్మార్ | ABP Desam
ABP Desam
Updated at:
13 Mar 2023 01:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాటు నాటు పాటకు వరల్డ్ వైడ్ క్రేజ్ ను డబుల్ చేసేలా RRR పాటకు ఆస్కార్ రావటం ఈ యంగ్ సింగర్స్ బ్రైట్ ఫ్యూచర్ ను డిసైడ్ చేసేదే. కీరవాణి ఇచ్చిన బాణీలకు..పల్లెపదాల నాటు నాటు పాటను ఎక్కడా పదును తగ్గకుండా రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన తీరు ఈ రోజు ఈ పాటను ఆస్కార్ బరిలో నిలిపింది. విశ్వవిజేతగా గెలిపించింది.