Jimmy Kimmel Misquoted Naatu Naatu : RRR నాటునాటును bollywood Number అన్న Oscars యాంకర్ | ABP Desam
Continues below advertisement
ఇండియా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు నేను ఇండియన్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అని ప్రతీ RRR ప్రమోషన్ లోనూ రాజమౌళి చెప్పింది ఇదే. అయినా కూడా వాళ్లకు ఎక్కలేదు. ఆస్కార్ స్టేజ్ పై నాటునాటును బాలీవుడ్ పాట అని మిస్ కోట్ చేశారు.
Continues below advertisement