Rahul Sipligunj Interview : ఆస్కార్ సింగర్ టూ రంగమార్తాండ హీరోగా రాహుల్ సిప్లిగంజ్ భావోద్వేగ జర్నీ

ధూల్ పేట గల్లీ ర్యాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ..నాటు నాటు .. అంటూ తెలుగు సినీ ఖాతిని తన గొంతుతో ప్రపంచ వేదికపై వినిపించి సత్తా చాటాడు.తాజాగా రంగమార్తాండ సినిమాలో నల్లబంగారంగా ప్రేక్షకుల మనస్సుకు మరింత దగ్గరైయ్యాడు. రాహుల్ Successful జర్నీ వెనుక ఎన్నో కష్టాలు దాగున్నాయి అదృష్టం నమ్మని రాహుల్ జీవితంలో జరిగిన అద్భుతాలేంటి..? ABP దేశం ప్రత్యేక ఇంటర్వ్యూ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola