Hyper Aadi Speech About Brahmanandam : FNCC ఆధ్వర్యంలో బ్రహ్మానందానికి సన్మానం | ABP Desam
FNCC ఆధ్వర్యంలో బ్రహ్మానందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హైపర్ ఆది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం గురించి హైపర్ ఆది చెప్పిన మాటలు ఈ వీడియోలో..