Raghavendra Rao Nagababu Counters : RRR పై Tammareddy Bharadwaj వ్యాఖ్యలకు కౌంటర్లు | ABP Desam

Continues below advertisement

RRR ఆస్కార్స్ ప్రమోషన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి భరద్వాజకు తెలుగు ఇండస్ట్రీ నుంచే కౌంటర్లు పడుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై రెస్పాండ్ అయిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు తమ్మారెడ్డికి ఓ లేఖను రాశారు. నాగబాబు ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram