
Jr NTR Entertainment Tonight : USA లో ప్రఖ్యాత ET టాక్ షోలో RRR పై మాట్లాడిన ఎన్టీఆర్ | ABP Desam
Continues below advertisement
ఆస్కార్ హాల్లో నడిచేది ఎన్టీఆరో..రామ్ చరణో..రాజమౌళినో కాదు..యావత్ దేశం ఆస్కార్ హాల్ రెడ్ కార్పెట్ మీద నడుస్తుందని ఎన్టీఆర్ అన్నారు. హాలీవుడ్ లో RRR ప్రమోషన్స్ లో భాగంగా ఎంటర్టైన్మెంట్ టునైట్ టాక్ షో కు గెస్ట్ గా వెళ్లిన ఎన్టీఆర్...RRR సినిమా ఆస్కార్ కు నామినేట్ అవటంపై మాట్లాడారు.
Continues below advertisement