థియేటర్ ల సమస్యలపై చర్చించిన ఆర్ నారాయణమూర్తి
మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి భేటీ అయ్యారు. పలువురు సినిమా థియేటర్స్ ఓనర్లతో కలిసి మంత్రి పేర్నిని కలిసిన నారాయణమూర్తి....థియేటర్ల సమస్యలను వివరించారు. అనంతరం మాట్లాడిన నారాయణ మూర్తి....త్వరలోనే సీఎం జగన్ తో కలిసి సమస్యలను చర్చించేలా ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు.