Pushpa 2 Shooting kickstart : Sukumar team getting ready for shoot mode| ABP Desam

Continues below advertisement

Allu Arjun నటించిన Puspha మూవీ హిట్ అవడంతో Puspha 2 గురించి అభిమానుల Expectations మాములుగా లేవు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇదే ఉత్సాహం పుష్ప 2 మొదటి షెడ్యూల్‌ను జూలైలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram