Megastar wishes Allu Arjun : Chiranjeevi tweets bunny party hard| ABP Desam

Continues below advertisement

Icon Star Allu Arjun శుక్రవారం తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఏప్రిల్‌ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రెటీల బన్నీకి స్పెషల్‌ విషెస్‌ తెలుపుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి తనదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram