Prudhvi Raj satires on Ambati Rambabu | నేను చేసింది పనికిమాలిన వెధవ క్యారెక్టర్..మంత్రిది కాదు
ABP Desam
Updated at:
31 Jul 2023 09:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBRO సినిమాలో అంబటి రాంబాబును టార్గెట్ చేశారన్న ప్రచారంపై పృథ్విరాజ్ స్పందించారు. ఆయన ఆస్కార్ లెవల్ యాక్టర్ కాదన్నారు. తను చేసింది ఓ పనికిమాలిన వెధవ క్యారెక్టర్ చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు.