Producer SKN Speech About BRO Movie | పవన్ కల్యాణ్ గొప్పతనం SKN మాటల్లో..| ABP Desam
వినోదాన్ని పంచుతూ సందేశాన్ని ఇచ్చే అతి కొన్ని సినిమాల్లో BRO ఒకటని ప్రొడ్యూసర్ SKN అన్నారు. BRO సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన... పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.