Priyanka Upendra Capture Movie : డిఫరెంట్ స్టైల్ లో సినిమా తీస్తున్న ప్రియాంక ఉపేంద్ర | ABP Desam
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉపేంద్ర పేరు తెలియని వాళ్లు ఉండరు.తన యూనిక్ స్టైల్ అండ్ అప్రోచ్ టూ వర్డ్స్ సినిమా తో, స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్స్ తో ఉపేంద్ర చాలా ఏళ్లుగా ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన భార్య ప్రియాంక కూడా ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.