Hanuman First Pan World Movie : చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న హనుమాన్ | ABP Desam
ABP Desam
Updated at:
14 Nov 2023 12:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతొలిసారిగా ఈ ఓ ఇండియన్ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. అదేదో భారీ బడ్జెట్ సినిమా కాదు. చిన్నబడ్జెట్ లో హైరేంజ్ విజువల్ క్వాలిటీ చూపించి ఇంప్రెస్ చేసిన హనుమాన్ సినిమా.