Prithviraj Sukumaran The Goat Life Press meet | గోట్ లైఫ్ సినిమా తనకెంతో స్పెషలో చెప్పిన పృథ్వీరాజ్
The Goat Life సినిమా కోసం తన కెరీర్ లో 16సంవత్సరాలు కేటాయించానన్నారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. సినిమా కోసం ఏకంగా 31కిలోల బరువు తగ్గానంటూ సంచలన విషయాలు చెప్పారు.