Vijay Devarakonda on Health Insurance | హెల్త్,వెల్త్, హ్యాపీనెస్ మీద విజయ్ దేవరకొండ ఆలోచనలు ఇవే
Continues below advertisement
తెలుగు సినీ జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రౌడీ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి తనకున్న ఎక్స్ పీరియెన్స్ ఏంటో షేర్ చేశారు.
Continues below advertisement