Prem Kumar Team Interview : సంతోష్ శోభన్ అండ్ టీమ్ తో శ్రీవిద్య ఫన్నీ ఇంటర్వ్యూ | ABP Desam

Continues below advertisement

సంతోష్ శోభన్ హీరోగా అభిషేక్ మహర్షి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ప్రేమ్ కుమార్. ఈ నెల 18న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రేమ్ కుమార్ ఎందుకు, ఎక్కడ దాక్కున్నాడు అంటూ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందో ఈ ఇంటర్వ్యూలో చెప్పేశారు.మీరూ చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram