Ram Charan launched Karthikeya Bedurulanka 2012 Trailer : బెదురులంక ట్రైలర్ రిలీజ్ | ABP Desam
ABP Desam
Updated at:
16 Aug 2023 10:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరో కార్తికేయ నటించిన బెదురులంక 2012 సినిమా ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. 2012 యుగాంతం కథ చుట్టూ అల్లుకున్న ఈ స్టోరీలో చిరంజీవి అసలు పేరు శివశంకరవరప్రసాద్ గా కార్తికేయ కనిపించనున్నారు. నేహాశెట్టి హీరోయిన్ గా డైరెక్టర్ క్లాక్స్ తీసిన ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కానుంది.