Prabhas Unstoppable with NBK : ఛత్రపతి నాటి విషయాన్ని గుర్తు చేసుకున్న ప్రభాస్ | ABP Desam

ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas )... నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ 2' టాక్ షోలో ఘాటు కామెంట్స్ చేశారు. అదీ 'RRR' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మీద!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola