Prabhas Marriage Unstoppable S2 : బాలకృష్ణ స్ట్రైట్ క్వశ్చన్స్ తో అసలు విషయం బయటకు | ABP Desam

Continues below advertisement

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నో డొంక తిరుగుడుస్..ఓన్లీ స్ట్రైట్ క్వశ్చన్స్ అన్నట్లే సాగింది బాలయ్య ప్రభాస్ ఎపిసోడ్ అంతా సననా...? శెట్టా...పెళ్లి ఎవరితో ఎలాంటి తడబాటు లేకుండా ప్రభాస్ ను స్ట్రైట్ గా అడిగేశాడు బాలయ్య.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram