Prabhas New Projects : ఇచ్చిన మాటపై నిలబడి ఇబ్బందుల్లో పడుతున్న ప్రభాస్ | ABP Desam
Continues below advertisement
ప్రభాస్ చేతిలో భారీ ప్యాన్ ఇండియా సినిమాలు నాలుగైదు ఉన్నాయి. ఒక్కటి హిట్ అయినా చాలు... మరో ఐదు సినిమాలు వస్తాయి. ఇప్పటికిప్పుడు ప్రభాస్ క్రేజ్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే, ఇప్పుడు చేస్తున్న విధంగా సినిమాలు చేస్తూ పోతే భవిష్యత్తులో ప్రభాస్ క్రేజ్ తగ్గుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement