Prabhas Launch Saachi Trailer : సాచి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసిన రెబల్ స్టార్ | ABP Desam

తనకు నటన నేర్పిన గురువు సత్యానంద్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ కదలి వచ్చారు. ఐదు సినిమాలతో బిజీబిజీగా ఉన్న ప్రభాస్ సత్యానంద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సాచి సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola