Namrata Shirodkar AN Restaurant : టీమ్ ఏషియన్ తో కలిసి నమ్రత మహేష్ కొత్త రెస్టారెంట్ | ABP Desam
ABP Desam
Updated at:
22 Feb 2023 09:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSuper Star Mahesh Babu ఫుడ్ బిజినెస్ లో కి ప్రాపర్ గా దిగిపోయారు. ఇప్పటికే ఏషియన్ సినిమాస్ తో కలిసి Asian Mahesh Babu_AMB పేరుతో థియేటర్ బిజినెస్ చేస్తున్న మహేష్...ఇప్పుడు తన భార్య నమ్రత పేరు మీదుగా Asian వాళ్లతో కలిసి Asian Namrata_AN పేరు మీద బంజారాహిల్స్ లో మల్టీక్యూజిన్ రెస్టారెంట్ ను ప్రారంభించారు.