Prabhas Adipurush Pre Release Event : తిరుపతి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ లో ప్రభాస్ సంస్కారం | ABP Desam
ABP Desam
Updated at:
07 Jun 2023 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. తారకరామ స్టేడియానికి తరలివచ్చిన వేలాది అభిమానులు, రామ భక్తుల మధ్య ఆదిపురుష్ వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి. త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళాశాసనములతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ నడుచుకున్న తీరు అందరినీ ఆకర్షించింది.