Director Om Raut Speech : Adipurush Pre Release ఫంక్షన్ లో డైరెక్టర్ ఓం రౌత్ రిక్వెస్ట్ | ABP Desam
ఆదిపురుష్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ ఓం రౌత్ ఎమోషనల్ అయ్యారు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లను రిక్వెస్ట్ చేసిన ఓం రౌత్..ఆదిపురుష్ విడుదలయ్యే థియేటర్లలో ఒక్కసీటు హనుమంతుడి కోసం కేటాయించాలని కోరారు.