Pooja Hegde on Failures : ప్రభాస్ రాధేశ్యామ్, చిరంజీవి ఆచార్య సినిమాలపై పూజా హెగ్డే | ABP Desam
కిసీ కా భాయ్ కిసీ కీజాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేస్తోంది పూజా హెగ్డే. సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన మేడం హిందీ మీడియా హౌసెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన ఫెయిల్యూర్స్ పైనా మాట్లాడుతోంది.