Balagam Movie Director Venu At Tirumala | శ్రీవారి సేవలో పాల్గొన్న వేణు, రచ్చరవి | DNN | ABP Desam
బలగం సినిమాకు అంతర్జాతీయంగా 31 అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని బలగం మూవీ డైరెక్టర్ వేణు అన్నారు. గురువారం ఉదయం ... సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. వేణు వెంట రచ్చ రవి కూడా ఉన్నారు.