Jr NTR hosts a party for James Farrell |ఎన్టీఆర్ ఇంట్లో అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ | ABP

Continues below advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్లో బుధవారం పార్టీ జరిగింది. రాజమాళి, త్రివిక్రమ్ లు హాజరైన ఈ పార్టీలో ఓ గెస్ట్ సెంట్రల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇంతకు ఆయన ఎవరంటే..! అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram