Akira Nandan Music Director : మ్యూజిక్ వైపు Pawan Kalyan - రేణూ దేశాయ్ ల వారసుడు | ABP Desam
మార్షల్ ఆర్ట్స్, కర్రసాము లాంటివి అకీరా నేర్చుకుంటున్నట్లు రేణూ దేశాయ్ పోస్ట్ చేసిన రీల్స్ తో అచ్చం పవన్ లానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అకీరా తన జర్నీని డిఫరెంట్ గా చూస్ చేసుకున్నాడు.