Pawan Kalyan Simiplicity At #VarunLav Wedding : వరుణ్ తేజ్ పెళ్లిలో సింపుల్ గా పీకే | ABP Desam
Continues below advertisement
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో గ్రాండ్ జరిగింది. మెగా ఫ్యామిలీలో సభ్యులందరూ పెళ్లి వేడుకలకు ఇటలీకి వెళ్లారు. నాలుగైదు రోజులు అక్కడ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి గడిపారు.
Continues below advertisement