Director Pa Ranjith Speech At Thangalan Teaser Launch Event: విమర్శలకు దారితీసిన పా రంజిత్ స్పీచ్
ABP Desam
Updated at:
02 Nov 2023 11:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిక్రమ్ నటించిన తంగలాన్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ పా రంజిత్.. కాసేపు ఇంగ్లీష్ లో మాట్లాడి తర్వాత అంతా తమిళానికి స్విచ్ అయ్యారు. ఇది చాలా మందికి నచ్చట్లేదు.