Pawan Kalyan on Pedana Sabha : పెడన వారాహి యాత్రపై పవన్ కళ్యాణ్ అనుమానాలు | ABP Desam
పెడన వారాహి విజయయాత్రపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుమానాలు వ్యక్తం చేశారు. సభలో రాళ్ల దాడి జరిగే అవకాశం ఉందన్న పవన్ కళ్యాణ్..ఏదన్నా జరిగితే పోలీసు వ్యవస్థదే బాధ్యత అన్నారు.