Hero Siddharth Emotional Speech Chinna pre Release : నేను అడుక్కునే తినే బ్యాచ్ కాదు | ABP Desam
ABP Desam
Updated at:
04 Oct 2023 09:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రొడ్యూసర్ గా, హీరోగా తను చేసిన చిన్నా సినిమాను తెలుగులో కొని విడుదల చేయటానికి ఎవరూ ముందుకు రాలేదని హీరో సిద్దార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్టేజ్ పై ఏడుస్తూనే మాట్లాడారు సిద్దార్థ్.